BHEL Recruitment 2025 | BHELలో నెలకు రూ.50 వేల జీతంతో 400 ఉద్యోగాలు
BHEL Recruitment 2025 : భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థుల పూర్త నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోండి. పోస్టుల వివరాలు : BHEL Recruitment 2025 ఈ రిక్రూట్మెంట్ ద్వార మొత్తం పోస్టులు 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీర్ ట్రైనీ … Read more