BEL Non Executive Recruitment 2025 | BEL హైదరాబాద్ లో బంపర్ జాబ్స్
BEL Non Executive Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ మరియు టెక్నీషియన్ – సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. BEL Non … Read more