BDL Apprentice Recruitment 2025 | భారత్ డైనమిక్స్ లో 156 ఖాళీలు – వెంటనే అప్లయ్ చేయండి
BDL Apprentice Recruitment 2025 : భారత్ డైనమిక్స్ లిమిటెడ్–హైదరాబాద్ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 156 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో ట్రైనింగ్ అవకాశం కావడంతో 10th + ITI పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆన్ … Read more