BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు
BDL Apprentice Notification 2025 : భారత రక్షణ శాఖకు చెందిన భారత డైనమిక్స్ లిమిటెడ్ (Bharat Dynamics Limited – BDL) సంస్థ, తెలంగాణ రాష్ట్రంలోని భానూర్ యూనిట్ ద్వారా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు (BDL Apprentice Notification 2025 … Read more