Bank of Baroda HR Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంపర్ జాబ్స్
Bank of Baroda HR Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. Receivables Management Departmentలో వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 82 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులు ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు : బ్యాంక్ … Read more