UPSC Recruitment 2025 | CBI అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్
UPSC Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసికయూటర్ మరియు పబ్లిక ప్రాసిక్యూటర్ పోస్టులకు భారతీయ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్ పోస్టులకు మాత్రం Ladakh Domicile ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు … Read more