Assam Rifles Sports Quota Recruitment 2025 | అస్సాం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్
Assam Rifles Sports Quota Recruitment 2025 డైరెక్టరేట్ జనరల్ అస్సాం రైఫిల్స్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. స్సోర్ట్స్ కోటా కింది రైఫిల్ మెన్ / రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నియామక ర్యాలీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ నంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు … Read more