ASRB NET Recruitment 2025 | అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డులో జాబ్స్
ASRB NET Recruitment 2025 అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు(ASRB) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS), సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 22వ తేదీ నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతాలు ఇస్తారు. సమయం ఉంది కాబట్టి అర్హత … Read more