AP Asha Worker Notification 2025 | గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్
AP Asha Worker Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జిల్లాలో ఆశ వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అర్బన్ లో 12 మరియు రూరల్ లో 49 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 4వ తేదీన విడుదలైంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 09వ తేదీలోపు … Read more