Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్
Indian Army Sports Quota Recruitment 2025 : ఆర్మీ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న క్రీడాకారులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు విడుదలయ్యాయి. Indian Army Direct Entry Havildar & Naib Subedar (Sports) Intake 05/2025 నోటిఫికేషన్ విడుదలైంది. అంతర్జాతీయ, నేషనల్, కేజీ/యూత్ గేమ్స్‌లో పాల్గొన్న యువ క్రీడాకారులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ సేవతో పాటు ఆకర్షణీయమైన జీతం, ప్రమోషన్ అవకాశాలు, మెడికల్ మరియు పెన్షన్ … Read more