ARIES Administrative and Technical Recruitment 2025 | ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ లో బంపర్ నోటిఫిషన్
ARIES Recruitment 2025 : నైనిటాల్ లోని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ARIES) నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ARIES Administrative and Technical Recruitment 2025 Overview నియామక … Read more