APSRTC Apprentice Notification 2025 | ఆర్టీసీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ
APSRTC Apprentice Notification 2025 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.డిజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మిషనిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్ మెన్ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 277 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. … Read more