APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్
APPSC Thanedar Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా థానేదార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో భర్తీ చేస్తున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. APPSC Thanedar Recruitment … Read more