APPSC FBO Results 2025 Out | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఫలితాలు 2025 విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 అక్టోబర్ 9న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ ఎగ్జామ్) ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ www.psc.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 13,845 మంది అభ్యర్థులు మైన్ పరీక్షకు అర్హత సాధించారు. APPSC FBO Results Overview అంశం వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పోస్ట్ … Read more