APPSC FSO Results 2025 Release | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఫలితాలు 2025
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 అక్టోబర్ 9న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష 2025 సెప్టెంబర్ 7న నిర్వహించబడింది. ఇప్పుడు ఎయిన్ ఎగ్జామ్కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఫలితాలను psc.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. APPSC FSO ఫలితాల ముఖ్య వివరాలు అంశం వివరాలు సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పోస్ట్ పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) మొత్తం … Read more