APPSC Executive Officer Grade-III Notification 2025 | ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APPSC Executive Officer Grade-III Notification 2025 ఆలయాల్లో సేవ చేయాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 ఆగస్టు 12న నోటిఫికేషన్ నం.10/2025 విడుదల చేసింది. ఇందులో ఏపీ ఎండోవ్మెంట్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇది కేవలం ఉద్యోగావకాశమే కాకుండా, ఆలయ పరిపాలనలో ఒక గౌరవప్రదమైన సేవ చేయగల అవకాశాన్ని అందిస్తోంది. APPSC Executive Officer … Read more