APPSC Junior Lecturer Notification 2025 | ఏపీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు
APPSC Junior Lecturer Notification 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. APPSC Junior Lecturer Notification … Read more