APPSC Recruitment 2025 | ఏపీ మున్సిపల్ కార్యాలయాల్లో బంపర్ ఉద్యోగాలు
APPSC Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుంచి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. A.P. Municipal Accounts Subordinate Service లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రాష్ట్రంలోని అర్హత కలిగిన యువతకు సుస్థిర ఉద్యోగంలో చేరే గొప్ప అవకాశం లభిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ … Read more