APPSC Hostel Welfare Officer Recruitment 2025 | ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
APPSC Hostel Welfare Officer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో జిల్లా స్థాయిలో ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టు మహిళల కోసం కేటాయించబడింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఖాళీల … Read more