IITB Non Teaching Recruitment 2025 | “IIT భువనేశ్వర్లో భారీ ఉద్యోగాలు – 101 నాన్–టీచింగ్ ఉద్యోగాలు
IITB Non Teaching Recruitment 2025 : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని IIT Bhubaneswarలో నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ నుండి అడ్మినిస్ట్రేటివ్ వరకు Librarian, Medical Officer, Software Engineer, Junior Technician, Junior Assistant, MTS వంటి అనేక పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. … Read more