APMDC Notification 2025 | ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
APMDC Notification 2025 ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ ప్రాతిపదికన వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 09 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ విభాగాల్లో మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమిస్తున్నారు. అభ్యర్థులు మే 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలి. APMDC Notification 2025 పోస్టుల వివరాలు : ఆంధ్రప్రదేశ్ … Read more