APDDCF Manager Recruitment 2025 | ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లో జాబ్స్
APDDCF Manager Recruitment 2025 : ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన జిల్లా స్థాయిలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. APDDCF Manager Recruitment 2025 పోస్టుల వివరాలు: ఏపీ డైరీ … Read more