APCOS Jobs 2025 | APCOS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | 10th పాస్ అయితే చాలు
ఆంధ్రప్రదేశ్ లో APCOS లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ, ఎగ్జామ్ లేకుండానే కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరీ ఈ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో, ఏ జిల్లాలో విడుదల చేశారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. APCOS Recruitment 2025 పోస్టుల వివరాలు: ఏపీలోని క్రిష్ణా జిల్లా మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో APCOS Outsourcing … Read more