AP WDCW Recruitment 2025 | ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
AP WDCW Recruitment 2025 ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపాదికన సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. AP WDCW Recruitment … Read more