AP Job Calender | లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి.. రెడీగా ఉండండి!

AP Job Calendar 2025

AP Job Calendar 2025 : ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఇది పండుగ లాంటి వార్తే.. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు లక్ష ఉద్యోగాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ అయితే సిద్ధం చేస్తోంది. అందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సమాచారాన్ని సేకరించే పనిలో ఉంది. ఆ వివరాలను సేకరించిన తర్వాత HRMS పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. మరి ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు … Read more

Follow Google News
error: Content is protected !!