AP Outsourcing Jobs Notification| మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో జాబ్స్
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ నంద్యాల జిల్లా పరిధిలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో జనరల్ డాక్టర్, కుక్, హెల్పర్ కమ్ వాచ్ ఉమెన్, పీటీ ఇన్ స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, సైకో సోసియాల్ కౌన్సిలర్, జాల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, పోషణ్ అభియాన్ పథకాల అమలు కోసం ఈ రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. … Read more