AP HMFW Recruitment 2025 | ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు
AP HMFW Recruitment 2025 ఏపీ హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లయి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క … Read more