AP HM&FW Recruitment 2025 | ఏపీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3,920 ఉద్యోగాలు
AP HM&FW Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆరోగ్య శాఖ కమిషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. AP HM&FW Recruitment 2025 పోస్టుల వివరాలు: … Read more