AP Forest Jobs Update | ఏపీ అటవీ శాఖ ఉద్యోగాలపై తాజా అప్ డేట్ | 689 పోస్టుల భర్తీ
ఏపీలో అటవీ శాఖ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. తాాజాగా అటవీ శాఖ ఉద్యోగాలపై కొత్త అప్ డేట్ అయితే రావడం జరిగింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను రానున్న ఆరు నెలల్లో భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి వెల్లడించారు. రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. AP Forest Jobs Update – … Read more