AP Career & Mental Health Counsellors Recruitment 2026 | ఏపీలో కెరీర్ కౌన్సిలర్ జాబ్స్ – 424 పోస్టులు
AP Career & Mental Health Counsellors Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ EdCIL (India) Limited ద్వారా భారీ నియామకాలు జరుగుతున్నాయి. District Career and Mental Health Counsellors పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. అర్హత ఉన్న అభ్యర్థులకు నెలవారీ జీతంతో పాటు అదనపు అలవెన్స్ కూడా లభిస్తుంది. ఖాళీల వివరాలు … Read more