AP DCHS Outsourcing Jobs 2025 | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ జాబ్స్
AP DCHS Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన బయోమెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 21వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆఫ్ లైన్ పద్ధతిలో … Read more