AP Commercial Tax Department Jobs 2025 | వాణిజ్య పన్నుల శాఖలో ఔట్ సోర్సింగ్ జాబ్స్
AP Commercial Tax Department Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మే 3వ తేదీలోపు సమర్పించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను … Read more