AP CID Home Guard Notification 2025 | ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
AP CID Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)లో హోమ్ గార్డ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఆసక్తి, … Read more