Andhra University Faculty Jobs 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్
Andhra University Faculty Jobs 2025 ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ డిపార్టెంట్లలో తాత్కాలిక ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆస్తిగల అభ్యర్థులు జులై 13వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలు : Andhra University Faculty Jobs 2025 ఆంధ్రయూనివర్సిటీ వివిధ విభాగాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాల కోసం … Read more