AP DSC Notification 2026 | ఏపీలో జనవరిలోనే మరో డీఎస్సీ
ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త. తదుపరి DSC (District Selection Committee) నోటిఫికేషన్ 2026 జనవరిలో విడుదల కానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం విద్యా రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలనే సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇకపై ప్రతి ఏడాది టీచర్ నియామకాలను రెగ్యులర్గా నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. DSC 2026 ఎప్పుడంటే? డీఎస్సీ నోటిఫికేషన్ జనవరి 2026లో వెలువడుతుంది. … Read more