AP Academic Instructors Recruitment 2025 | ఏపీలో 1,146 అకడమిక్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులు
AP Academic Instructors Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ రాష్ట్రంలోని Govt/ZPP/MPP/Municipality & Municipal Corporation పాఠశాలల్లో 1,146 Academic Instructor పోస్టులను భర్తీ చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికంగా 5 నెలల పాటు మాత్రమే ఉంటాయి. ప్రతి నెలా ₹10,000 – ₹12,500 వరకు హానరేరియం అందిస్తోంది. ఈ నియామకం మండల స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా పూర్తిగా మెరిట్ … Read more