AP DSC 2026 | ఫిబ్రవరిలో మరో డీఎస్సీ – 2,500 పోస్టులు – ఈసారి కీలక మార్పులు

AP DSC 2026

AP DSC 2026 : ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. 2025 సంవత్సరంలో 16 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం 2026 సంవత్సరాలనికి మళ్లీ డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెలలోనే డీఎస్సీ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ డీఎస్సీ ద్వారా 2,500 పోస్టులను భర్తీ చేయనున్నారు.  గతేడాది మెగా డీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే.. … Read more

Follow Google News
error: Content is protected !!