CSIR-AMPRI Recruitment 2025 | జీతం ₹1.46 లక్షల వరకు! ఇప్పుడే అప్లై చేయండి
CSIR-AMPRI Recruitment 2025 : CSIR–AMPRI, Bhopal నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ మరియు సీనియర్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Science, Engineering, AI/ML, Metallurgy, Materials వంటి Technical రంగాలలో అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ అప్లికేషన్లు నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు … Read more