537 పాటల్లో 24,000 డ్యాన్స్ మూవ్స్ తో.. చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డు..!

Chiranjeevi Guinness World Record

చిరంజీవి.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డ్యాన్స్.. సినిమాల్లో తన స్టెప్పులతో ప్రేక్షకులను అలరించిన హీరో చిరు.. ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. చిరంజీవి గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు.  దేశ సినీ రంగంలోనే అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా గిన్నిస్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ మొమెంటో అందించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో … Read more

Follow Google News
error: Content is protected !!