RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

RITES recruitment 2025

RITES Site Assessor recruitment 2025 రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్(RITES) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ అసెస్సర్, రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 27వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.  RITES recruitment 2025 Overview … Read more

IIITDM Kurnool Recruitment 2025 | IIITDM కర్నూలులో ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్

IIITDM Kurnool Recruitment 2025

IIITDM Kurnool Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై 16వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి.  IIITDM Kurnool Recruitment 2025 Overview :  నియామక సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ … Read more

TS Assistant Professor Recruitment 2025 | తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

TS Assistant Professor Recruitment 2025

TS Assistant Professor Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి.  TS Assistant Professor Recruitment 2025 Overview :  నియామక సంస్థ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ పోస్టు పేరు అసిస్టెంట్ … Read more

ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్

ICFRE TRFI Group C Recruitment 2025

ICFRE TRFI Recruitment 2025 జబల్పూర్ లోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్  నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.  అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  ICFRE TRFI Group … Read more

KIAL Recruitment 2025 | కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు

KIAL Recruitment 2025

KIAL Recruitment 2025 కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆపరేటర్ (ఫైర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూన్ 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  KIAL Recruitment 2025 Overview :  నియామక … Read more

Railway RRB Technician Recruitment  2025 Last Date Extended | ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

Railway RRB Technician Recruitment  2025

Railway RRB Technician Recruitment  2025 రైల్వే శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది.  టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులు మొత్తం 6,238 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 28వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు గడువును రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించింది. ఇంతకు ముందు … Read more

ECIL Senior Artisan  Recruitment 2025 | ECILలో 125 సీనియర్ ఆర్టిసన్ పోస్టులకు నోటిఫికేషన్

ECIL Senior Artisan  Recruitment 2025

ECIL Senior Artisan  Recruitment 2025 హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ట్రేడ్స్ లో సీనియర్ ఆర్టిసన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  ECIL Senior Artisan  Recruitment 2025 … Read more

SSC MTS Recruitment 2025 | 10th అర్హతతో MTS మరియు హవల్దార్ పోస్టులు

SSC MTS Recruitment 2025

SSC MTS Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10వ తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్  (నాన్ టెక్నికల్) మరియు హవల్దార్(CBIC & CBN) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1075 హవల్దార్(CBIC & CBN) హవల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై … Read more

IAF Agniveer Vayu Intake 02/2026 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

IAF Agniveer Vayu Intake 02/2026

IAF Agniveer Vayu Intake 02/2026 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు కోసం పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి  గల అభ్యర్థులు జూలై 11వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  IAF Agniveer Vayu Intake 02/2026 Overview :  నియామక సంస్థ ఇండియన్ … Read more

CDAC Project Staff Recruitment 2025 | CDAC ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాలు

CDAC Project Staff Recruitment 2025

CDAC Project Staff Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ మేనేజర్,  సీనియర్ ప్రాజెకట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్  ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 9వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.  CDAC Project Staff Recruitment 2025 Overview :  నియామక సంస్థ … Read more

Follow Google News
error: Content is protected !!