AP High Court Law Clerk Recruitment 2025 | ఏపీ హైకోర్టులో ‘లా క్లర్క్’ పోస్టులకు నోటిఫికేషన్
AP High Court Law Clerk Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ‘లా క్లర్క్’ పోస్టులను భర్తీ చేస్తున్నారు మొత్తం 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జులై 19వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. AP High Court Law Clerk Recruitment 2025 Overview: నియామక సంస్థ ఏపీ హైకోర్టు … Read more