Cabinet Secretariat Recruitment 2025 | క్యాబినెట్ సెక్రటేరియట్ లో టెక్నికల్ పోస్టులు
Cabinet Secretariat Recruitment 2025 ఇండియన్ గవర్నమెంట్ క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేసి మే 25వ తేదీలోపు సాధారణ పోస్ట్ ద్వరా సమర్పించాలి. Cabinet Secretariat … Read more