South Indian Bank Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు

South Indian Bank Recruitment 2025

South Indian Bank Recruitment 2025 సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  South Indian Bank Recruitment 2025 పోస్టుల … Read more

NCRTC Non Executive Notification 2025 | నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NCRTC Non Executive Notification 2025

NCRTC Non Executive Notification 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ మరియు జూనియర్ మెయింటెయినర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) – భారత ప్రభుత్వం మరియు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ … Read more

CCI Recruitment 2025 | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్

CCI Recruitment 2025

CCI Recruitment 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 9వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ, … Read more

IDBI JAM Recruitment 2025 | IDBIలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

IDBI JAM Recruitment 2025

IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి మే 8వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్హత, … Read more

CSIR NML Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CSIR NML Recruitment 2025

CSIR NML Recruitment 2025 : CSIR – నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మే 6వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  CSIR NML Recruitment … Read more

Territorial Army Officer Recruitment 2025 | టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్

Territorial Army Officer Recruitment 2025

Territorial Army Officer Recruitment 2025 ఇండియన్ ఆర్మీ నుంచి మరో సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. టెరిటోరియల్ ఆర్మీ నుంచి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు ఫుల్ టైమ్ జాబ్ కాదు.. ఇది పార్ట్ టైమ్ … Read more

IHMCL Recruitment 2025  | ఇండియన్ హైవేస్ కంపెనీలో ఇంజనీర్ పోస్టులు

IHMCL Recruitment 2025

IHMCL Recruitment 2025 ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. IHMCL అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని రాయితీ సంస్థలు మరియు ఆర్థిక సంస్థల మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీలో ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ … Read more

ISRO Scientist / Engineer Recruitment 2025 | ఇస్రోలో సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ISRO Scientist / Engineer Recruitment 2025

ISRO Scientist / Engineer Recruitment 2025 ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 19వ తేదీ … Read more

Telangana Contract & Outsourcing Jobs 2025 | తెలంగాణలో భారీ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్  జాబ్స్

Telangana Contract & Outsourcing Jobs 2025

 Telangana Contract & Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి విడుదలైౌంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 117 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాలను జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వరంలో పూర్తి చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.  Telangana Contract … Read more

AP CID Home Guard Notification 2025 | ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP CID Home Guard Notification 2025

AP CID Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)లో హోమ్ గార్డ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఆసక్తి,  … Read more

Follow Google News
error: Content is protected !!