ADA Recruitment 2025 | ఏరోనాటకల్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
ADA Recruitment 2025 ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘బి’ మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ/బీటెక్ అర్హతలు ఉన్న వారు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ADA Recruitment 2025 పోస్టుల వివరాలు : ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి … Read more