AAICLAS Security Screener Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ కార్గో లాజిస్టిక్స్ లో సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలు
AAICLAS Security Screener Recruitment 2025 ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెక్యూరిటీ స్కీనర్(ఫ్రెషర్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 227 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు … Read more