By Jahangir

Published On:

Follow Us
SSC MTS Recruitment 2025

SSC MTS Recruitment 2025 | 10th అర్హతతో MTS మరియు హవల్దార్ పోస్టులు

SSC MTS Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 10వ తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్  (నాన్ టెక్నికల్) మరియు హవల్దార్(CBIC & CBN) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1075 హవల్దార్(CBIC & CBN) హవల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 26వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

SSC MTS Recruitment 2025 Overview : 

నియామక సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టుల పేర్లుమల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (CBIC & CBN)
పోస్టుల సంఖ్యహవల్దార్(CBIC & CBN) : 1075మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : త్వరలో ప్రకటిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీజూలై 24, 2025
జాబ్ కేటగిరీజనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ‘సి’ నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్
దరఖాస్తు విధానం ఆన్ లైన్
జాబ్ లొకేషన్పాన్ ఇండియా  

పోస్టుల వివరాలు : 

10వ తరగతి పాసైన వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ పస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

  • హవల్దార్ (CBIC & CBN) : 1075
  • MTS(నాన్ టెక్నికల్ ) : తర్వలో ప్రకటించబడుతుంది

అర్హతలు :

SSC MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  

వయస్సు: 

SSC MTS Recruitment 2025 ఉద్యోగాలకు వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. 

IAF Agniveer Vayu Intake 02/2026
IAF Agniveer Vayu Intake 02/2026 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

హవల్దార్ పోస్టులకు శారీరక అర్హతలు : 

పురుషులకు

  • ఎత్తు : రూ.157.5 సెం.మీ
  • ఛాతీ : 76 – 81 సెం.మీ
  • నడక : 15 నిమిషాల్లో 1.6 కి.మీ

మహిళలకు

  • ఎత్తు : 152 సెం.మీ.
  • బరువు : 48 కిలోలు
  • నడక : 20 నిమిషాల్లో 1 కి.మీ

అప్లికేషన్ ఫీజు : 

SSC MTS Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.100/-
ఎస్సీ / ఎస్టీ / మహిళలుఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

SSC MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

CDAC Project Staff Recruitment 2025
CDAC Project Staff Recruitment 2025 | CDAC ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాలు
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష – టైర్-1
  • డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ – టైర్-2
  • ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

SSC MTS Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ పోస్టులకు పే లెవల్-1 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

SSC MTS Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది. 
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • లాగిన్ అయ్యి, డాష్ బోర్డులో ‘లైవ్ ఎగ్జామినేషన్’పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • వెబ్ క్యామ్ ద్వారా ఫొటో క్యాప్చర్ చేసుకోవాలి. మరియు ఫొటో అప్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు :  

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 26 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 జూలై, 2025
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష : సెప్టెంబర్ – అక్టోబర్ 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!