By Jahangir

Published On:

Follow Us
SSC JHT, SHT, JT Recruitment 2025

SSC JHT, SHT, JT Recruitment 2025 | SSC 437 ట్రాన్స్ లేటర్ పోస్టులకు నోటిఫికేషన్

SSC JHT, SHT, JT Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సబ్ ఇన్ స్పెక్టర్(హిందీ ట్రాన్స్ లేటర్) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సుమారు 437 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్త గల అభ్యర్థులు జూన్ 5వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

SSC JHT, SHT, JT Recruitment 2025

పోస్టుల వివరాలు :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సుమారు 437 ఖాళీలు ఉన్నాయి. 

  • సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
  • పోస్టు పేరు : జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సబ్ఇన్ స్పెక్టర్ (హిందీ ట్రాన్స్ లేటర్)
  • పోస్టుల సంఖ్య : 437
  • జాబ్ లొకేషన్ : భారత దేశంలో ఎక్కడైనా

భర్తీ చేసే పోస్టులు : 

  • జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్
  • జూనియర్ హిందీ ట్రాన్స లేటర్
  • జూనియర్ ట్రాన్స్ లేటర్
  • సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్
  • సబ్ ఇన్ స్పెక్టర్ (హిందీ ట్రాన్స్ లేటర్)

అర్హతలు :

 SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు
  •  హిందీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. 
  • ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా / ఎలక్టివ్ సబ్జెక్టుగా ఉండాలి.
  • హిందీ నుంచి ఇంగ్లీష్ కు మరియు వైస్ వెర్సా ట్రాన్స్ లేషన్ లో డిప్లొమా / సర్టిఫికెట్ కోర్సు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం / సంస్థ నుంచి హిందీ నుంచి ఇంగ్లీష్ కు మరియు వైస్ వెర్సా ట్రాన్స్ లేషన్ లో 2 సంవత్సరాల అనుభవం. 

వయస్సు : 

SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01 – 08 – 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC / EWS అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – టైర్ -1
  • డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ (అనువాదం మరియు వ్యాసం) – టైర్-2
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతాలు చెల్లించడం జరుగుతుంది. 

  • సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : లెవల్ – 7 ప్రకారం రూ.44,900 – రూ.1,42,400/-
  • జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ / జూనియర్ ట్రాన్స్ లేటర్, సబ్ ఇన్ స్పెక్టర్ (హిందీ ట్రాన్ లేటర్) పోస్టులకు లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/-  

దరఖాస్తు విధానం : 

SSC JHT, SHT, JT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో అన్ని వివరాలు జాగ్రత్తగీ నింపాలి.
  • ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ  : 05 –  06 – 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 06 – 2025
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్-1 : 12 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!