Sports Authority of India Recruitment 2025 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ రంగంలో ఉద్యోగం ఆశించే అర్హులైన అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం. ఈ నియామకాలు Lakshmibai National College of Physical Education (LNCPE), Thiruvananthapuram లో జరుగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Sports Authority of India Recruitment 2025 Overview
నియామక సంస్థ | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) |
పోస్టుల సంఖ్య | 6 |
జాబ్ టైప్ | రెగ్యులర్ (గవర్నమెంట్ జాబ్) |
పరీక్ష స్థాయి | నేషనల్ లెవల్ |
దరఖాస్తు ప్రక్రియ | 9 అక్టోబర్ – 8 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | Lakshmibai National College of Physical Education (LNCPE), Thiruvananthapuram |
Also Read: Army DG EME Secunderabad Recruitment 2025 | సికింద్రాబాద్ ఆర్మీలో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details) :
స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మరియు ట్రైనింగ్ రంగంలో జాబ్ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అప్లయ్ చేసుకోవచ్చు.
- పోస్టు పేరు : అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)
- పోస్టుల సంఖ్య : 6
అర్హతలు(Eligibility) :
Sports Authority of India Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగంలో Master’s Degree లేదా Ph.D. in Physical Education / Sports Science / Allied Subjects ఉండాలి.
- కనీసం 55% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్ డిగ్రీ + NET / SLET / SET అర్హత ఉండాలి.
- లేదా Ph.D. in Physical Education / Sports Science / Allied Subjects
- Ph.D. ఉన్నవారికి NET అవసరం లేదు.
వయోపరిమితి(Age Limit):
Sports Authority of India Recruitment 2025 అభ్యర్థులుకు యూజీసీ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి మరియు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees):
Sports Authority of India Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):
Sports Authority of India Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- విద్యార్హతలో మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : IWAI Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సర్వేయర్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details):
Sports Authority of India Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-10 ప్రకారం రూ.57,700 – రూ.1,82,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం(How to Apply):
Sports Authority of India Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు SAI అధికారిక వెబ్‌సైట్ https://sportsauthorityofindia.nic.in లోకి వెళ్లాలి.
- Latest Update – Jobs విభాగంలో వెళ్లాలి.
- Sports Authority of India Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 08 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : EMRS Teaching & Non Teaching Jobs 2025 | ఏకలవ్య స్కూల్స్ లో PGT, TGT & నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “Sports Authority of India Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బంపర్ జాబ్స్”