SPAV Recruitment 2025 | విజయవాడ SPAలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు

SPAV Recruitment 2025 | School of Planning and Architecture (SPA) Vijayawada నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేన్ విడుదల చేయడం జరిగింది. రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్), గ్రాఫిక్ డిజైనర్ / సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(పబ్లికేషన్), పర్సనల్ అసిస్టెంట్ మరియు జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోగలరు. 

SPAV Recruitment 2025 Overview

నియామక సంస్థస్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్
పోస్టు పేరునాన్ ఫ్యాకల్టీ పోస్టులు
పోస్టుల సంఖ్య08
జీతంరూ.35,400 – రూ.2,18,200/-

ఖాళీల వివరాలు : 

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ నుంచి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
రిజిస్ట్రార్01
అసిస్టెంట్ రిజిస్ట్రార్02
అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్)01
గ్రాఫిక్ డిజైనర్ / సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్01
పర్సనల్ అసిస్టెంట్02
జూనియర్ సూపరింటెండెంట్01

అర్హతలు : 

SPAV Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

  • రిజిస్ట్రార్ : మాస్ట్రర్స్ డిగ్రీ + 15 సంవత్సరాల అనుభవం
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ : మాస్టర్స్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం  
  • పర్సనల్ అసిస్టెంట్ : బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు Stenography Diploma మరియు నిర్దిష్ట టైపింగ్ స్పీడ్ + 3 సంవత్సరాల అనుభవం
  • జూనియర్ సూపరింటెండెంట్(టెక్నికల్) : BE / IT / B.Tech + 3 సంవత్సరాల అనుభవం
  • గ్రాఫిక్ డైజనర్ : డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ / పీజీ డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి : 

SPAV Recruitment 2025 పోస్టును వయోపరిమితి మారుతుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • రిజిస్ట్రార్ : 55 సంవత్సరాలు మించకూడదు
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ : డైరెక్ట్ రిక్రూట్మెంట్ – 35 సంవత్సరాలు, డిప్యూటేషన్ – 56 సంవత్సరాలు మించకూడదు
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఫైనాన్స్) : 56 సంవత్సరాలు మించకూడదు
  • పర్సనల్ అసిస్టెంట్ : డైరెక్ట్ రిక్రూట్మెంట్ – 32 సంవత్సరాలు, డిప్యూటేషన్ – 56 సంవత్సరాలు మించకూడదు
  • జూనియర్ సూపరింటెండెంట్ : 56 సంవత్సరాలు 
  • గ్రాఫిక్ డిజైనర్ : 45 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు: 

SPAV Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు రూ.1000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ: 

SPAV Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష / ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

SPAV Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు ₹35,400 నుండి ₹2,18,200 వరకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. 

దరఖాస్తు విధానం

SPAV Recruitment 2025 ఆసక్తి ఉన్న అభ్యర్థులు Samarth Portal ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో SPAV Non Faculty Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 08 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 08 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!