South Indian Bank Recruitment 2025 : సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.
ఖాళీల వివరాలు :
నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య ప్రస్తావించబడలేదు.
వయోపరిమితి :
అభ్యర్థులకు 30.09.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అర్హత :
అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
జనరల్ అభ్యర్థులు రూ.500/- మరియు ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు సుమారు సంవత్సరానికి రూ.7.44 లక్షల ప్యాకేజీతో జీతం ఇవ్వడం జరుగుతుది.
దరఖాస్తు విధానం :
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. లింకులు కింద ఇవ్వబడ్డాయి.
దరఖాస్తులకు చివరి తేదీ : 15.10.2025
Notification | Click here |
Apply Online | Click here |